WhatsApp Scam Alert 2025 – ఈ ఒక్క తప్పు చేస్తే మీ Bank Account ఖాళీ అవుతుంది!

WhatsApp Scam Alert 2025 – ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏది అంటే వెంటనే గుర్తుకొచ్చేది WhatsApp. రోజుకు కోట్ల మంది దీనిద్వారా చాటింగ్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, UPI లింక్స్ షేర్ చేస్తున్నారు. కానీ 2025లో WhatsApp ఇప్పుడు hackers కి biggest hunting ground గా మారిపోయింది.

ఇటీవలి రోజుల్లో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా WhatsApp Scam Cases baaga peruguthunnayi.
ఒక్క చిన్న తప్పు చేస్తే చాలు —
👉 మీ UPI ఖాళీ
👉 మీ Bank balance zero
👉 మీ WhatsApp account hackers చేతిలో

అందుకే ఈ WhatsApp Scam Alert 2025 ప్రతి mobile user తప్పక చదవాలి.

WhatsApp Scam Alert 2025

WhatsApp Scam 2025 అసలు ఏంటి?

ఇది సాధారణ scam కాదు. ఇది:

  • AI-based scam
  • Fake verification scams
  • UPI instant fraud
  • OTP hijacking
  • Deepfake voice calls

వీటి mixture.

Hackers ఇప్పుడు human mistake కోసం wait చేయడం లేదు — వాళ్లే smart గా మనల్ని trap లోకి లాగుతున్నారు.

2025 లో Most Dangerous WhatsApp Scams :

1️⃣ “Account Verification” Scam

మీకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది:

“Your WhatsApp account will be blocked within 24 hours. Click here to verify.”

మీరు ఆ link ఓపెన్ చేస్తే:

  • Fake WhatsApp page open అవుతుంది
  • మీ number + OTP అడుగుతారు
  • మీరు OTP enter చేయగానే
    👉 మీ WhatsApp పూర్తిగా hacker చేతికి వెళుతుంది.

2️⃣ “Missed Call OTP Scam”

మీకు ఒక international missed call వస్తుంది. వెంటనే WhatsApp లో OTP మెసేజ్ వస్తుంది.

మీరు ఆ OTP ఎవరికైనా చెప్పారంటే:
👉 Within 10 seconds మీ account logout
👉 Hacker మీ contacts కి scam messages పంపడం start

3️⃣ “UPI Refund Scam”

“మీకు ₹2,000 refund వచ్చింది” అంటూ call వస్తుంది.
PhonePe, Google Pay, Paytm పేరుతో ట్రాప్ వేస్తారు.

వాళ్లు చెబుతారు:

“మీరు refund receive చేయాలంటే collect approve చేయాలి”

👉 మీరు approve చేస్తే:

  • Refund కాదు
  • Money మీ account నుంచి withdraw అవుతుంది.

4️⃣ “AI Voice Scam (New 2025 Trend)”

ఇది చాలా dangerous!

మీ friend లేదా relative voice లో call చేసి ఇలా మాట్లాడతారు:

“Urgent గా money పంపు, emergency!”

ఇది original voice కాదు —
👉 AI generated fake voice

ఇలాంటివి 2025లో massively పెరుగుతున్నాయి.

5️⃣ “WhatsApp Gold / Premium Features Scam”

“New WhatsApp features unlock అవుతాయి” అంటూ APK file పంపుతారు.

మీరు install చేస్తే:

  • Phone background లో spyware install
  • Calls record
  • OTP steal
  • Camera access

    WhatsApp Scam Alert 2025

Indians Why Are Main Target in 2025?

కారణాలు చాలా clear:

  • India = Biggest UPI usage country
  • Daily crores of online transactions
  • Common users cyber awareness low
  • Trust mentality ఎక్కువ
  • Family calls → easily emotional trap

అందుకే India ఇప్పుడు Global WhatsApp Scam Hub గా మారుతోంది.

👉 మీ మొబైల్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోందా? 2025కి తాజా Mobile Tips & Tricks మీ కోసం – పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడండి.

WhatsApp Scam Victims కి Common Symptoms :

మీ phone లో ఇవి కనిపిస్తే alert అవ్వాలి:

  • Sudden WhatsApp logout
  • Unknown devices logged in
  • Friends receive scam messages from your number
  • UPI transactions without your knowledge
  • Phone heating & slow performance
  • Unknown apps auto install అవడం

WhatsApp Scam 2025 నుంచి Safe గా ఉండాలంటే Proper Protection :

ఈ 10 rules follow అయితే 99% scams నుంచి safe:

  1. ✅ Unknown links open చేయవద్దు
  2. ✅ OTP ఎవరికీ చెప్పవద్దు (WhatsApp call కూడా కాదు)
  3. ✅ WhatsApp → Settings → Linked Devices live alerts check చేయాలి
  4. ✅ Two-Step Verification ON చేయాలి
  5. ✅ Public WiFi లో WhatsApp login avoid చేయాలి
  6. ✅ APK files install చేయవద్దు
  7. ✅ Unknown calls లో UPI details చెప్పవద్దు
  8. ✅ Play Store / App Store బయట apps వద్దు
  9. ✅ Phone auto-update always ON
  10. ✅ Daily one minute WhatsApp privacy settings check చేయాలి

WhatsApp Privacy Settings 2025 (Must Change Today)

  • Last Seen → My Contacts
  • Profile Photo → My Contacts
  • About → My Contacts
  • Groups → My Contacts Except…
  • Calls → Silence Unknown Callers – ON
  • Two-Step Verification → Enable

Scam ithey Immediate Ga Em Cheyali?

మీరు already victim అయితే:

1️⃣ WhatsApp → “Report & Logout”
2️⃣ Bank కి immediate call
3️⃣ UPI block request
4️⃣ Cyber Crime Portal lo complaint
5️⃣ All passwords change
6️⃣ Friends & family కి warning message

WhatsApp Scam Alert 2025 – Big Truth

2025లో scams technology కంటే human emotions మీదనే ఎక్కువ depend అవుతున్నాయి.

Fear → Urgency → Trust → Loss
ఇదే hackers formula.

WhatsApp Scam Alert 2025

Final Warning to Every Mobile User

WhatsApp Scam Alert 2025 ఒక news కాదు —
ఇది ప్రతి Indian mobile user కి survival guide.

మీరు ఒక్కసారి careless అయితే:

  • Your money ❌
  • Your identity ❌
  • Your digital life ❌

కాబట్టి:
“Think before you click. Verify before you trust.”

WhatsApp Scam Alert 2025

Leave a Comment